శ్రీ గణేశుడు

The Engagement of

Srilekha&Sai Kiran

శ్రీలేఖ & సాయి కిరణ్

నిశ్చితార్థం & శుభ లగ్నపత్రిక

గోపురం ముందు సీతారామ కల్యాణం

|| ఓం శ్రీ గణేశాయ నమః ||

Srilekha&Sai Kiran

బుధవారం, 11 నవంబర్ 2026

వధువు స్వగృహం & శ్రీ కోదండ రామాలయం

శ్రీరామ పట్టాభిషేకం

The Couple

ఇరు కుటుంబాల శుభ ఆహ్వానము

పెద్దల ఆశీస్సులతో, ఇరు కుటుంబాల అంగీకారంతో, రెండు మనసులు ఒక్కటై నూతన బంధానికి శ్రీకారం చుట్టనున్న

శ్రీరాముడు

Sai Kiran

వరుడు: చి|| సాయి కిరణ్

Son of

శ్రీ ప్రత్తి రామారావు గారు &
శ్రీమతి కోటేశ్వరమ్మ గారు

సీతాదేవి

Venkata Lakshmi Srilekha

వధువు: చి|| వెంకట లక్ష్మీ శ్రీలేఖ

Daughter of

శ్రీ ఆవుల వెంకట రామయ్య గారు &
శ్రీమతి వెంకట రమణ గారు

Our Muhurtham In

--Daysరోజులు
--Hoursగంటలు
--Minutesనిమిషాలు
--Secondsసెకన్లు

శుభ ముహూర్తం · 11 నవంబర్ 2026, ఉదయం 6:15

The Sacred Journey

శుభ కార్యక్రమాలు

నిశ్చితార్థ వేడుక మరియు శుభ లగ్నపత్రిక కార్యక్రమాలకు విచ్చేయుచున్న అతిథులకు హృదయపూర్వక ఆహ్వానం

అలంకరించిన వధువు స్వగృహం

Engagement

నిశ్చితార్థం వేడుక

బుధవారం, 11 నవంబర్ 2026 · ఉదయం 6:15 గంటలకు

వేదిక: వధువు స్వగృహం నందు

ఆహ్వానించువారుశ్రీ ఆవుల వెంకట రామయ్య గారు, శ్రీమతి వెంకట రమణ గారు, సోదరుడు. వెంకట శేష శాయి గారు

View Map
శ్రీ కోదండ రామాలయం

Shubha Lagnapatrika

శుభ లగ్నపత్రిక

బుధవారం, 11 నవంబర్ 2026 · ఉదయం 9:15 గంటలకు

వేదిక: శ్రీ కోదండ రామాలయం నందు (వధువు స్వగృహం పక్కనే)

ఆహ్వానించువారుశ్రీ ప్రత్తి రామారావు గారు, శ్రీమతి కోటేశ్వరమ్మ గారు, సోదరుడు. అరవింద్ గారు

View Map

Bless Us With Your Presence

మీ రాకను తెలియజేయండి

Let us know if you can join us, so we may keep a place for you.

సమాధానం WhatsApp ద్వారా చేరుతుంది. తెరుచుకోకపోతే ఈ నంబర్‌కి మెసేజ్ చేయండి:

+91 83284 20327

Our Story

N Studio ఆహ్వాన చిత్రం

We await your gracious presence

and your blessings

ఈ మంగళకరమైన వేడుకలకు మీరందరూ కుటుంబ సమేతంగా విచ్చేసి, నూతన వధూవరులను ఆశీర్వదించి, మా ఇరు కుటుంబాల ఆనందంలో భాగస్వాములై మీ అమూల్యమైన ఆశీస్సులు అందించవలసిందిగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము.

మీ రాక మా వేడుకకు వైభవం… మీ ఆశీస్సులు వారి నూతన జీవితానికి శుభాశీస్సుల తోరణం

శుభమస్తు

ఆవుల & ప్రత్తి కుటుంబాలు

Crafted by N Studio
శ్రీ కోదండ రామాలయం గోపురం